వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కరించేలా పోరాటం సాగిస్తామని NSUI (నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా) జిల్లా నూతన అధ్యక్షులు సభావత్ శ్రీకాంత్ నాయక్ అన్నారు
నూతనంగా వికారాబాద్ జిల్లా NSUI జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీకాంత్ నాయక్ వికారాబాద్ పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం నిర్వహించారు తెలంగాణా రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు
Comments
Loading comments...

