వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి 2029 నాటికి ఇల్లు అందించేందుకు హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని సంతృప్తి స్థాయిలో అమలు చేయాలని అధికారులను CM CBN ఆదేశించారు. '2027 మార్చి నాటికి 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.
PM ఆవాస్ యోజన, పీఎం జన్మన్ సహా వివిధ పథకాల కింద చేపట్టాల్సిన ఇళ్ల నిర్మాణాన్ని వచ్చే నెలలోగా గ్రౌండింగ్ చేయాలి. 1.5 లక్షల ఇళ్లను పట్టణ ప్రాంతాల్లోనూ నిర్మించాలి' అని దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...

