Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలంలో నేడు ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 11:10 AM నంద్యాలGeneral
శ్రీశైలంలో నేడు ప్రత్యేక పూజలు - Udayam
శ్రీశైలంలో బుధవారం స్వామి, అమ్మవార్లకు, పరివార ఆలయాల దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉదయం సాక్షి గణపతి స్వామికి, సాయంత్రం జ్వాలా వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు జరగనున్నాయి. భక్తులను అలరించేందుకు నిత్య కళారాధన వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...