Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 11:01 AM తిరుపతిGeneral
తిరుమలలో ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు - Udayam
తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి వాహన సేవకు ముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మలయప్పస్వామి చిన్నశేష వాహనంపై విహరిస్తుండగా భక్తులు కోలాటాలు, మంగళవాయిద్యాలు, వివిధ కళాప్రదర్శనలను వీక్షించారు. వివిధ వేషధారణలతో కళాకారుల ప్రదర్శనలు బ్రహ్మోత్సవ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Comments

G
Loading comments...