వార్తలకు తిరిగి వెళ్లండి

సూరత్‌లో చోరీకి వచ్చిన ఓ దొంగ ఇంటి ఇనుప గ్రిల్స్‌లో చిక్కుకుపోయాడు. రాత్రంతా బయటపడేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. తెల్లారాక స్థానికులు అతణ్ని గుర్తించారు.
రాజారాం నగర్ సొసైటీలోని ఈ ఇల్లు అమెరికాలో ఉంటున్న కిశోర్‌భాయ్‌ది. ఇంట్లో నగదు, విలువైన వస్తువులు ఏమీ లేవని పోలీసులు తెలిపారు. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
Comments
Loading comments...

