వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో వినాయక నిమజ్జనానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై సంతపేట మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం భారతిని డీఈఓ లక్ష్మీనారాయణ విచారించారు. అనంతరం జిల్లా ప్రభుత్వాస్పత్రి మార్చురీకి వెళ్లి బాలాజి, హరి మృతదేహాలను పరిశీలించారు.
ఈ ఘటనపై డీఈఓ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని పోలీసు శాఖను కోరారు.
Comments
Loading comments...

