Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల కోసం వెళ్లి.. ఫిల్మ్‌మేకర్‌పై దాడి

Follow Udayam on Google
SAI NATH Sep 18, 2026 4:51 PM జాతీయంGeneral
విద్యార్థుల కోసం వెళ్లి.. ఫిల్మ్‌మేకర్‌పై దాడి - Udayam
అరుణాచల్‌ప్రదేశ్‌లో జాతీయ అవార్డు గ్రహీత, ఫిల్మ్‌మేకర్‌ డొమినిక్‌ సంగ్మాపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసిన ఘటన వెలుగుచూసింది. ఇటానగర్‌ సమీపంలోని జొలాంగ్‌-రాకప్‌ రోడ్డులో ఎఫ్‌టీఐఐ విద్యార్థులను ఇద్దరు వ్యక్తులు వేధిస్తుండటంతో సంగ్మా జోక్యం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో వారు సంగ్మాపై కర్రలు, పిడికిళ్లతో దాడి చేసినట్లు కేసు నమోదైంది.

Comments

G
Loading comments...