వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో హైడ్రా, ఇంటర్ బోర్డు సంయుక్తంగా కళాశాలల నిర్వాహకులతో సమావేశం నిర్వహించాయి. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచించాయి.
ఫేక్ ఫైర్ ఎన్‌ఓసీలను నమ్మొద్దని, అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశాయి. ఫైర్ ఎన్‌ఓసీల దరఖాస్తులు, రెన్యూవల్స్ ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.
Comments
Loading comments...

