Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలి

Follow Udayam on Google
Ganga Sep 30, 2026 5:34 PM పార్వతీపురం మన్యంGeneral
విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలి - Udayam
భామిని మండలం బత్తిలి జడ్పీ హైస్కూల్ను పాలకొండ డీవైఈఓ కృష్ణమూర్తి బుధవారం సందర్శించారు. పాఠశాలలో విద్యా కార్యక్రమాలు, విద్యార్థుల హాజరు, బోధనా విధానాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యసన స్థాయిని తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యా యులతో సమావేశమై విద్యా ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, పాఠశాల మౌలిక వసతులను పరిశీలించారు.

Comments

G
Loading comments...