వార్తలకు తిరిగి వెళ్లండి

కంచిలి హైస్కూల్‌లో 10వ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడు సుధాకర్‌పై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ పారినాయుడుకు వినతిపత్రం అందజేశారు.
ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధిత విద్యార్థినికి రక్షణ కల్పించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ రవి కోరారు.
Comments
Loading comments...

