వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మండలంలోని స్వామి నారాయణ గురుకుల పాఠశాలలో విద్యార్థిపై తోటి విద్యార్థులు, హాస్టల్ వార్డెన్ దాడి చేశారనే ఆరోపణలు వచ్చాయి. విద్యార్థి తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరారు. ఆరోపణలపై పాఠశాల యాజమాన్యం అధికారికంగా స్పందించాల్సి ఉంది.
Comments
Loading comments...

