Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థిపై బస్సు డ్రైవర్ దాడి

Follow Udayam on Google
sanjay Sep 19, 2026 11:50 AM జాతీయంGeneral
నెల్లికుదురు మోడల్‌ స్కూల్‌ పదో తరగతి విద్యార్థి భార్గవ్‌పై అద్దె బస్సు డ్రైవర్ దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దూషించి, బస్సు టైర్ల కింద పడేసి చంపుతానని బెదిరించినట్లు తెలిపారు. డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరారు.

Comments

G
Loading comments...