Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థినులకు స్వచ్ఛతపై అవగాహన

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 6:05 PM వనపర్తిGeneral
విద్యార్థినులకు స్వచ్ఛతపై అవగాహన - Udayam
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యమని గోపాల్‌పేట జడ్పీ గర్ల్స్‌ హైస్కూల్‌ హెచ్‌ఎం విజయ అన్నారు. స్వచ్ఛతే సేవా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం విద్యార్థినులతో స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. తడి, పొడి, హానికరమైన చెత్తపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం వీరమని, చెన్న పద్మ, ప్రవీణ, మహేశ్వరి, లక్ష్మి, సునీత పాల్గొన్నారు.

Comments

G
Loading comments...