వార్తలకు తిరిగి వెళ్లండి

ఇనుగుర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో SA-1 పరీక్షల్లో మొదటి, రెండు ర్యాంకులు సాధించిన విద్యార్థినులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొబ్బిలి మహేందర్ రెడ్డి సన్మానించారు. ఒక్కొక్కరికి రూ.1,000, పదో తరగతి విద్యార్థినులు 62 మందికి పెన్నులు అందించారు.
570 మార్కులు సాధించిన వారికి రూ.10 వేల నగదు బహుమతితో పాటు ఆల్ ఇన్ వన్ గైడ్స్ అందిస్తానని ప్రకటించారు.
Comments
Loading comments...

