వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినిని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు ఉపాధ్యాయుడు రామచంద్రనాయక్‌ను డీఈవో సస్పెండ్ చేశారు.
విద్యార్థినిని వేధించడంతో తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో ఆరోపణలు రుజువు కావడంతో సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Loading comments...

