వార్తలకు తిరిగి వెళ్లండి
బీహార్‌లో గంగానదిపై ఓ పడవలో సుమారు 200 మంది ప్రయాణిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పడవలో ఇంతమంది ప్రయాణించడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఏదైనా ప్రమాదం జరిగితే భారీగా ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల భద్రతపై అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

