వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన విద్యార్థినీలు ఈశా గ్రామోత్సవ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారికి సర్పంచ్ కొండా రమేష్ జెర్సీలను తన సొంత ఖర్చులతో పంపిణీ చేశారు.
ఆయన మాట్లాడుతూ.. పోటీలలో ఉత్సాహంగా పాల్గొని విజయం సాధించి, జాతీయస్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

