Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థిని హాస్టల్ ఫీజు చెల్లించిన మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 31, 2026 7:09 PM నాగర్ కర్నూల్General
విద్యార్థిని హాస్టల్ ఫీజు చెల్లించిన మాజీ ఎమ్మెల్యే - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం పర్వతాయపల్లి గ్రామానికి చెందిన మాడవత్ అనూష హైదరాబాదు లోని శ్రీ హిందూ ఇంజనీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల హాస్టల్ ఫీజు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రూ. 50,000 చెక్కును విద్యార్థినికి అందజేశారు.

Comments

G
Loading comments...