Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థి సంఘ నాయకుడు శీతలకర్ అరవింద్ కు ఘన సన్మానం

Follow Udayam on Google
యం.వేణు Sep 20, 2026 9:55 AM నిర్మల్General
విద్యార్థి సంఘ నాయకుడు శీతలకర్ అరవింద్ కు ఘన సన్మానం - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలో శనివారం LLB పట్టా పూర్తి చేసిన విద్యార్థి సంఘ నాయకుడు శీతలకర్ అరవింద్ ను, జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో DEO భోజన్న ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా DEO భోజన్న మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యలపై పోరాడుతూ న్యాయ విద్య పూర్తి చేయడం అభినందనీయమని, తన జ్ఞానాన్ని సమాజానికి ఉపయోగించాలని ఆకాంక్షించారు. అరవింద్ తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...