Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థి కుటుంబానికి అండగా యువత

Follow Udayam on Google
B RAJESH Sep 10, 2026 1:31 PM విజయనగరంGeneral
విద్యార్థి కుటుంబానికి అండగా యువత - Udayam
బొబ్బిలి మండలం ఎం.బూర్జవలసకు చెందిన ఐటీఐ విద్యార్థి సుందరపల్లి శివకుమార్ రెండు రోజుల క్రితం మరణించారు. గ్రామానికి మృతుని కుటుంబం కుల వృత్తి ద్వారా గ్రామస్తులకు నాయిబ్రాహ్మణ వృత్తి సేవలు అందించడంతో గ్రామ యువకులు విరాళాలు సేకరించి మృతుని కుటుంబ సభ్యులకు రూ.33,500 అందించారు. గ్రామానికి సేవలు చేసిన కుటుంబానికి అండగా నిలవడం ఆనందంగా ఉందని గ్రామస్థులు తెలిపారు.

Comments

G
Loading comments...