వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా ట్రైనీ కలెక్టర్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుంచే నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు.
చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యం, డిజిటల్ లెర్నింగ్ స్కిల్ డెవలప్ మెంట్ దృష్టి పెట్టాలని, భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
వికారాబాద్ జిల్లా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు
Comments
Loading comments...

