వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో సీపీఎం రాష్ట్రస్థాయి ఎడ్యుకేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, రాష్ట్ర ఎడ్యుకేషన్ కన్వీనర్ ఎండీ అబ్బాస్, పోతినేని సుదర్శన్ పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా విద్యారంగ సమస్యలపై జిల్లా ఎడ్యుకేషన్ కమిటీ కన్వీనర్ పాలడుగు నాగార్జున మాట్లాడారు.
Comments
Loading comments...

