Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్దులు అక్షరాలను గుర్తించి చదివేలా శ్రద్ధ చూపాలి - MEO

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 10, 2026 4:44 PM విజయనగరంGeneral
విద్యార్దులు అక్షరాలను గుర్తించి చదివేలా శ్రద్ధ చూపాలి - MEO - Udayam
విద్యార్ధులు అక్షరాలను సులభంగా గుర్తించి చదివేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని విజయనగరం జిల్లా తెర్లాం MEO త్రినాధరావు సూచించారు. గురువారం స్తానిక లోచర్ల మోడల్‌ ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ మేరకు విద్యార్థుల హాజరు, అభ్యసన స్థాయిలను పరిశీలించారు. ముఖ్యంగా ఒకటో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న అక్షరాలను గుర్తించే యాక్టివిటీని పరిశీలించి, వారి ప్రగతిని తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...