Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్దులను మంచి పౌరులుగా తయారు చేయాలి

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 18, 2026 3:40 PM విజయనగరంGeneral
విద్యార్దులను మంచి పౌరులుగా తయారు చేయాలి - Udayam
విద్యార్థులను అన్ని రంగాల్లో ఉత్తమంగా తీర్చిదిద్ది మంచి పౌరులను తయారు చేయాలని VZM సీనియర్‌ సివిల్‌ జడ్జి కృష్ణప్రసాద్ సూచించారు. శుక్రవారం విజయనగరంలోని ఒక పైవేట్‌ కళాశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జన విజ్ఞాన్‌ వేదిక ఆధ్వర్యంలో చైల్డ్‌ ప్రొటెక్షన్‌ పై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిదిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ విద్యార్దులను తీర్చిదిద్దటంలో టీచర్ల పాత్ర కీలకం అన్నారు.

Comments

G
Loading comments...