వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాలని జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సూచించారు. మంగళవారం పట్టణంలోని డబుల్ కాలనీలోని కస్తూర్చా గాంధి బాలికా విద్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పదో తరగతి, ఇంటర్ విద్యార్థులను కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడిగి వారి అవగాహనను పరిశీలించారు. కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు.
Comments
Loading comments...

