Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యానగర్లో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

Follow Udayam on Google
Hari Sep 28, 2026 3:29 PM శ్రీకాకుళంGeneral
విద్యానగర్లో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన - Udayam
ఆమదాలవలస పురపాలక సంఘం పరిధిలోని 13వ వార్డు విద్యానగర్ వీధిలో రూ.9.25 లక్షల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ తమ్మినేని గీత విద్యాసాగర్ సోమవారం శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...