వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యానగర్ 2వ వార్డులో కౌన్సిలర్ దయాల చంద్రకళ-శంకర్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత,పుట్టిన గంటలోపు ముర్రుపాలు ఇవ్వాలని, ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ కవితారాణి సూచించారు.
అనంతరం అంగన్వాడీ ప్రీస్కూల్ చిన్నారులకు కౌన్సిలర్ యూనిఫాంలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ, ఆశా, ఏఎన్‌ఎం సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

