Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యాలయంలో సరస్వతీ మాత విగ్రహావిష్కరణ

Follow Udayam on Google
K Anuradha Sep 20, 2026 1:40 PM శ్రీకాకుళంGeneral
విద్యాలయంలో సరస్వతీ మాత విగ్రహావిష్కరణ - Udayam
నరసన్నపేట మండలంలోని కోమర్తి ఎంపీపీ పాఠశాల ఆవరణలో ఆదివారం సరస్వతీదేవి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హాజరై స్థానిక ఎమ్మెల్యే రమణమూర్తితో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కేంద్రమంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

Comments

G
Loading comments...