వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో విద్యావ్యవస్థను దేశంలో ప్రదమస్దానంలో నిలిపేందుకు అందరూ కలసికట్టుగా పనిచేయాలని విద్యా , ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు.
శనివారం విజయనగరం జిల్లా దాసన్నపేట ZP బాలికోన్నత పాఠశాలలో జరిగిన క్లస్టర్ సమావేశంలో మాట్లాడుతూ విద్యారంగ సంస్కరణలు పూర్తయ్యాయని, ఇక నూరుశాతం అభ్యసనా ఫలితాలే లక్ష్యంగా పనిచేయాలన్నారు. మారుతున్న విద్యార్థుల ఆలోచనలకు అనుగుణంగా బోధనా పద్ధతులను మార్చాలన్నారు.
Comments
Loading comments...

