Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యా వ్యవస్థ రాజకీయాలకు దూరంగా ఉండాలి: లోకేశ్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 20, 2026 8:53 PM కాకినాడGeneral
విద్యా వ్యవస్థ రాజకీయాలకు దూరంగా ఉండాలి: లోకేశ్‌ - Udayam
విద్యా వ్యవస్థ రాజకీయాలకు దూరంగా ఉండాలని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. విద్యతో సమాజంలో మార్పు తీసుకురావచ్చని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ఆకుండి లక్ష్మీ స్మారక గోశాలలో చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భారతీయం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థుల్లో దేశభక్తి, నైతిక విలువలు పెంపొందించాల్సిన అవసరం ఉందని లోకేశ్‌ అన్నారు.

Comments

G
Loading comments...