వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలల సమగ్ర వికాసంలో విద్యా కమిటీలు కీలకపాత్ర పోషించాలని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ అన్నారు. అచ్యుతాపురంలోని తన నివాసంలో నాలుగు మండలాల విద్యా కమిటీ నూతన చైర్మన్లు, వైస్ చైర్మన్లను సన్మానించారు.
సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య అందేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో సమన్వయం చేసుకుంటూ బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో కూటమి శ్రేణులు, కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

