వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు TG-విద్యాహాజరు యాప్‌లో ఫేషియల్ రికగ్నిషన్ రిజిస్ట్రేషన్ తప్పక చేసుకోవాలని ప్రిన్సిపల్ డా.కె.గీతాంజలి తెలిపారు.
ఇప్పటికే 60 శాతం మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారని అన్నారు. మిగిలిన వారి కోసం 20, 21 తేదీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రిజిస్ట్రేషన్ లేకుంటే హాజరు, ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిలిచిపోయే అవకాశం ఉందన్నారు.
Comments
Loading comments...

