వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్‌లో "తెలంగాణ విద్వేషపూరిత ప్రసంగం, నేరాల (నివారణ) బిల్లు-2026" సెలెక్షన్ కమిటీ తొలి సమావేశం శనివారం జరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, చైర్మన్, మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు సభ్యులు పాల్గొన్నారు.
ఈ బిల్లును సమగ్రంగా పరిశీలించి, భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా నివేదికను త్వరలోనే సభకు సమర్పిస్తామని కమిటీ పేర్కొంది.
Comments
Loading comments...

