వార్తలకు తిరిగి వెళ్లండి

ఇచ్ఛాపురం(M) మండపల్లి పంచాయతీ డిజిటల్ అసిస్టెంట్ మెహర్ విధుల్లోనే బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై మృతి చెందారు.
గురువారం సచివాలయంలో ఆధార్ క్యాంపు నిర్వహిస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, సహచరులు తీవ్ర విషాదంలో మునిగారు. ఆయన స్వస్థలమైన గార మండలం ఆరంగిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Loading comments...

