వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం మాల్తుమ్మెద విత్తనోత్పత్తి క్షేత్ర అధికారికి మెమో జారీ చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌రెడ్డి తెలిపారు. శనివారం క్షేత్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన ఇంద్రసేన్‌ను వివరణ కోరారు.
అనుమతి లేకుండా గైర్హాజరైతే చర్యలు తప్పవని ఉద్యోగులను హెచ్చరించారు.
Comments
Loading comments...

