వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ.శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలకు పారదర్శకమైన వేగవంతమైన సేవలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న మహారాణిపేట పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ బి.కన్నబాబు ఉత్తమ ‘సేవ’కు గుర్తింపుగా ప్రశంస పత్రం వరించింది.
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి అనగాని సత్య ప్రసాద్, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, విశాఖ సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి చేతుల మీదుగా కన్నబాబు ఈ ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.
Comments
Loading comments...

