వార్తలకు తిరిగి వెళ్లండి

పలాస మున్సిపాలిటీ పరిధిలోని కిడ్నీ ఆసుపత్రిని ఎమ్మెల్యే గౌతు శిరీష శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొందరు వైద్యులు విధులకు హాజరు కాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులు వేచి ఉండకుండా వైద్యులు నిర్ణీత సమయానికి విధులకు హాజరై సేవలందించాలని ఆదేశించారు.
ఆలస్యంగా వచ్చిన వైద్యుల హాజరు వివరాలతో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

