వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశీయులకు ఆశ్రయం కల్పించే హెూటల్స్, గృహ యజమాన్యాలు, ఆసుపత్రులు తప్పనిసరిగా వారి వివరాలను అన్లైను డిజిటైలేజను ద్వారా ఫారనర్స్ రీజనల్ రిజిస్ట్రేషను ఆఫీసరుకి 24 గంటలలోగా తెలియజేయాలని జిల్లా ఎస్పీ దామోదర్ గురువారం తెలిపారు.
విదేశీయుల వివరాలను ఇమ్మిగ్రేషన్ అండ్ ఫార్ నర్స్ చట్టం - 2025, సెక్షన్ 8 ప్రకారం తప్పనిసరిగా https://indianfrro. gov. in/formiii/ formc/ login వెబ్ సైట్ ద్వారా తెలపాలన్నారు.
Comments
Loading comments...

