Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులు, జర్నలిస్టులకు ఊరట.. ట్రంప్‌ నిబంధన కొట్టివేత

Follow Udayam on Google
Sujatha Nov 17, 2026 10:49 AM అమరావతిGeneral
విద్యార్థులు, జర్నలిస్టులకు ఊరట.. ట్రంప్‌ నిబంధన కొట్టివేత - Udayam
అమెరికాలో విదేశీ విద్యార్థులు, జర్నలిస్టుల నివాస గడువును పరిమితం చేస్తూ ట్రంప్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనను ఫెడరల్‌ కోర్టు కొట్టివేసింది. దీంతో ఎఫ్‌-1, జే-1, ఐ వీసాదారులకు ఊరట లభించింది. నివాస కాలపరిమితిని కుదిస్తూ 2026లో హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం ఈ నిబంధనను తీసుకొచ్చింది. తాజా తీర్పుతో ఆ నిబంధన అమలుకు ఆటంకం ఏర్పడింది.

Comments

G
Loading comments...