Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశీ విద్యార్థులకు అమెరికా కోర్టు ఊరట

Follow Udayam on Google
Udayam Desk Nov 17, 2026 10:18 AM అంతర్జాతీయంGeneral
విదేశీ విద్యార్థులకు అమెరికా కోర్టు ఊరట - Udayam
అమెరికాలో విదేశీ విద్యార్థులు, జర్నలిస్టుల నివాస గడువును కుదిస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలను ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. ఎఫ్‌-1, జె-1, ఐ వీసాదారులకు ఈ తీర్పుతో ఊరట లభించింది. కొత్త నిబంధనలు ఏకపక్షంగా ఉన్నాయని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. పాత నిబంధనల ప్రకారం కోర్సు, పరిశోధన పూర్తయ్యే వరకు అమెరికాలో ఉండే అవకాశం తిరిగి కొనసాగనుంది.

Comments

G
Loading comments...