Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా వర్సిటీల్లో కోర్సుల రద్దు, లేఆఫ్‌లు

Follow Udayam on Google
Udayam Desk Nov 17, 2026 10:21 AM అంతర్జాతీయంGeneral
అమెరికా వర్సిటీల్లో కోర్సుల రద్దు, లేఆఫ్‌లు - Udayam
అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య తగ్గడంతో అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో కోర్సులను రద్దు చేయడంతో పాటు ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటిస్తున్నాయి. నార్త్ టెక్సాస్ యూనివర్సిటీ 70 అకడమిక్ ప్రోగ్రామ్‌లను రద్దు లేదా విలీనం చేసింది. పెన్ స్టేట్ యూనివర్సిటీ కూడా వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టింది.

Comments

G
Loading comments...