Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విడుదలకు ఒక్కరోజు ముందు ‘దృశ్యం 3’కు న్యాయపరమైన చిక్కులు

Follow Udayam on Google
Sai Oct 01, 2026 7:14 PM జాతీయంవినోదం
విడుదలకు ఒక్కరోజు ముందు ‘దృశ్యం 3’కు న్యాయపరమైన చిక్కులు - Udayam
అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమైన హిందీ ‘దృశ్యం 3’పై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రీమేక్ హక్కుల్లో తమకు ఉన్న మొదటి తిరస్కరణ హక్కు ఉల్లంఘించారని చెన్నైకి చెందిన రాజ్‌కుమార్ థియేటర్స్ ఆరోపించింది. తమిళ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ల ఓటీటీ విడుదలపైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. విచారణ అక్టోబర్ 1కి వాయిదా పడింది.

Comments

G
Loading comments...