వార్తలకు తిరిగి వెళ్లండి

‘హనుమాన్ అంశ్’ మూవీలోని పార్వతీ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. వీక్లీ ఇండియా చార్ట్‌లో నంబర్ వన్, గ్లోబల్ సాంగ్స్ చార్ట్‌లో రెండో స్థానంలో నిలిచింది.
ఇండియాలో 47.2 మిలియన్ వ్యూస్, ఓవరాల్‌గా 100 మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించింది. సాధు తివారీ ఈ పాటను రాసి, కంపోజ్ చేశారు. ‘ప్యారడైజ్’లోని ‘యేష నాగుల’ ఇండియా చార్ట్‌లో మూడో స్థానంలో ఉంది.
Comments
Loading comments...

