వార్తలకు తిరిగి వెళ్లండి

సిగ్మా’పై గత కొన్ని రోజులుగా టార్గెట్ చేసి యాంటీ ట్వీట్లు చేస్తున్నారని హీరో సందీప్ కిషన్ తెలిపారు. వీటి వెనుక ఎవరున్నారో, ఎవరు డబ్బులు చెల్లిస్తున్నారో తనకు తెలుసని ఎక్స్‌లో పేర్కొన్నారు.
డెబ్యూ డైరెక్టర్ జేసన్ సంజయ్ కథనాన్ని ఎంతో నమ్మకంగా తెరకెక్కించారని, సినిమా వినోదం, యాక్షన్‌తో ఉంటుందని చెప్పారు.
Comments
Loading comments...

