Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

OTT సంస్థల చేతుల్లోకి సినిమా రిలీజ్ నిర్ణయాలు?

Follow Udayam on Google
Harika Oct 01, 2026 5:55 PM జాతీయంవినోదం
OTT సంస్థల చేతుల్లోకి సినిమా రిలీజ్ నిర్ణయాలు? - Udayam
సినిమాల విడుదల నిర్ణయం కూడా OTT సంస్థల చేతుల్లోకి వెళ్తోందనే చర్చ టాలీవుడ్‌లో మొదలైంది. ఎలాంటి ప్రమోషన్లు లేకుండా రేపు విడుదల కానున్న ‘SI యుగంధర్’ మూవీ ఇందుకు నిదర్శనమని టాక్. OTT డీల్ ఓకే కావడంతో ముందుగా థియేటర్లలో విడుదల చేయాలన్న సదరు సంస్థ షరతు మేరకే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బెటర్ ఔట్‌పుట్ రాకుండానే రిలీజ్ చేయాలనే ఒత్తిడి మేకర్స్‌పై ఉండకూడదని విశ్లేషకులు అంటున్నారు.

Comments

G
Loading comments...