Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటీటీకి ‘మహేంద్రగిరి వారాహి’

Follow Udayam on Google
Sai Nath Oct 01, 2026 5:56 PM జాతీయంవినోదం
ఓటీటీకి ‘మహేంద్రగిరి వారాహి’  - Udayam
సుమంత్‌ కథానాయకుడిగా సంతోశ్‌ జాగర్లపూడి తెరకెక్కించిన ‘మహేంద్రగిరి వారాహి’ అక్టోబర్‌ 2 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఐశ్వర్య రాజేశ్‌, మాళవికా నాయర్‌ కీలక పాత్రల్లో నటించారు.

Comments

G
Loading comments...