వార్తలకు తిరిగి వెళ్లండి

‘సిగ్మా’పై నెగెటివ్ ప్రచారం చేస్తున్న వారిపై హీరో సందీప్ కిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తనను, సినిమాను లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెడుతున్నారని, దీని వెనుక ఎవరున్నారో తనకు తెలుసని ఎక్స్‌లో పేర్కొన్నారు.
ఇదే కొనసాగితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జాసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సిగ్మా’లో ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటించారు.
Comments
Loading comments...

