వార్తలకు తిరిగి వెళ్లండి

కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్’ సినిమా తెలుగు, తమిళ వెర్షన్లు జియో హాట్‌స్టార్‌లో అందుబాటులోకి వచ్చాయి. జులై 24న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సెప్టెంబరు 18 నుంచి హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది.
చేతన్ డీకే తెరకెక్కించిన ఈ కోర్ట్‌రూమ్ డ్రామాలో కాజల్ అడ్వకేట్ అర్చనగా నటించారు.
Comments
Loading comments...

