Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిల్మ్ చాంబర్‌ వద్ద ఉద్రిక్తత

Follow Udayam on Google
Harika Oct 01, 2026 5:18 PM జాతీయంవినోదం
ఫిల్మ్ చాంబర్‌ వద్ద ఫెడరేషన్ సమావేశంలోకి జానీ మాస్టర్ భార్య సుమలత దూసుకెళ్లారు. సమావేశానికి తనను అనుమతించలేదని ఆమె ఫెడరేషన్ నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనపై ఫెడరేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ, ఇంత దౌర్జన్యమా అంటూ ప్రశ్నించారు.

Comments

G
Loading comments...