Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రోబో’కు 16 ఏళ్లు.. అదిరిపోయిన చిట్టి రోబో సీన్స్

Follow Udayam on Google
Harika Oct 01, 2026 7:06 PM జాతీయంవినోదం
‘రోబో’కు 16 ఏళ్లు.. అదిరిపోయిన చిట్టి రోబో సీన్స్ - Udayam
స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన ‘రోబో’ సినిమా విడుదలై నేటికి 16 ఏళ్లు పూర్తయ్యాయి. 2010లో వచ్చిన ఈ మూవీ ఇండియన్ సినిమా చరిత్రలో ప్రత్యేక చిత్రంగా నిలిచింది. క్లైమాక్స్‌లో చిట్టి రోబో ఫైట్స్, హాలీవుడ్ రేంజ్ VFX, గ్రాఫిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Comments

G
Loading comments...